Type to search

Tel-2k’s-harmonicals Telugu Song Lyrics

Adhey Navvu Ade Song Lyrics

Share

Movie Name : Adhey Navvu (2008)
Song Name : Adhey Navvu Ade – Song Lyrics
Singer : Prasad Babu
Lyrics : Ratnakar
Music : Kanishka

Adhey Navvu Ade – Song Lyrics

Ade Neevu Ade Nenu
Ade Geetham Padana
Ade Neevu Ade Nenu
Ade Geetham Padana
Kadhaina Kalaina Kanulalo Choodana
Ade Neevu Ade Nenu
Ade Geetham Padana
Ade Neevu Ade Nenu
Ade Geetham Padana

Konda Kona Gundello
Yenda Vaanalainamu
Konda Kona Gundello
Yenda Vaanalainamu
Guvva Guvva Kougillo
Goodu Chesukunnamu
Ade Snehamu.. Ade Mohamu
Ade Snehamu.. Ade Mohamu
Adi Antham Yedi Leni Gaanamu
Ade Neevu Ade Nenu
Ade Geetham Padana
Kadhaina Kalaina Kanulalo Choodana

Ninna Repu Sandello
Nedai Undamannavu
Ninna Repu Sandello
Nedai Undamannavu
Kanneeraina Premallo
Panneeraudhamannavu
Ade Baasaga.. Ade Aasaga
Ade Baasaga.. Ade Aasaga
Yenni Nallu Ee Ninna Paate Padanu
Ade Neevu Ade Nenu
Ade Geetham Padana
Ade Neevu Ade Nenu
Ade Geetham Padana
Kadhaina Kalaina Kanulalo Choodana
Ade Neevu Ade Nenu
Ade Geetham Padana

==============

అదే నువ్వు అదే నేను
అదే గీతం పాడనా
అదే నువ్వు అదే నేను
అదే గీతం పాడనా
కాదైనా కనులలో చూడనా
అదే నువ్వు అదే నేను
అదే గీతం పాడనా
అదే నువ్వు అదే నేను
అదే గీతం పాడనా

కొండ కోన గుండెల్లో
యెండ వానలైనము
కొండ కోన గుండెల్లో
యెండ వానలైనము
గువ్వ గువ్వ కౌగిల్లో
గూడు చేసుకున్నము
అదే స్నేహము.. అదే మోహము
అదే స్నేహము.. అదే మోహము
ఆది అంతం ఏది లేని గానము
అదే నువ్వు అదే నేను
అదే గీతం పాడనా
కాదైనా కనులలో చూడనా

నిన్న రేపు సందెల్లో
నేడై ఉండమన్నవు
నిన్న రేపు సందెల్లో
నేడై ఉండమన్నవు
కన్నీరైనా ప్రేమల్లో
పన్నీరౌఢమన్నవు
అదే బాసగా.. అదే ఆశగా
అదే బాసగా.. అదే ఆశగా
యెన్ని నల్లు ఈ నిన్న పాట పాడాను
అదే నువ్వు అదే నేను
అదే గీతం పాడనా
అదే నువ్వు అదే నేను
అదే గీతం పాడనా
కాదైనా కనులలో చూడనా
అదే నువ్వు అదే నేను
అదే గీతం పాడనా

Tags:
error: Content is protected !!