Onam Song (Telugu) Lyrics – K-RAMP Song Lyrics
Share

Movie Name : K-RAMP
Song Name : Onam – Song Lyrics
Music : Chaitan Bharadwaj
Singers : Chaitan Bharadwaj, Sahithi Chaganti.
Lyricist : Surendra Krishna
Music Credits : Aditya Music
Ey Insta Aapesaane, Twitter Maanesane
Neeke Tag Ayyaane Malayaali Pilla
Ye Phone Maarcesaale, Chatting Aapesaale
Neeke Sync Ayyaale Vadalanu Illa
Vibe Vachcesindee Ninne Choodagaane
Left-Te Unna Gunde Rightu Right Ande
Panche Kattulona Ninne Choodagaane
Classu Maasu Ila Mix Ayindee
Ye Unte Kougillo, Nene Chaste Nee Ollo
Pilla Fix Ayipoyaane, Nanne Fix Ayipo Inkaa..
Ye Kerala Kutti Neeke Banneru Katicchaale
Chooputo Champe Neeke Haaratulivvaale
Totalu Saute Mottham Clapulu Kotinchelaa
Onamu Veduka Choosi Danculu Veyalaale
Ey Nijanga.. Eevela..
Enno Vela Chukkalu Paala Buggalu Meeda Vaalayae
Nela Antha Deepaalae..
Ey Chekkera Maatala Gaaradike
Siggula Puvvulu Poosae
Ey Nuvvila Mundara Unte
Gundelo Vennela Pantae
Anthalo Andanu Andanu Ante Ettaa Ettaa Ettaagae
Nee Speede Perugutunte
Naa Daoute Karugutunte
Ee Dooram Tharugutunte Raa Raa Raa Raa
Ye Kerala Kutti Neeke Banneru Katicchaale
Chooputo Champe Neeke Haaratulivvaale
Totalu Saute Mottham Clapulu Kotinchelaa
Onamu Veduka Choosi Danculu Veyalaale
=================================
ఏయ్ ఇన్స్టా ఆపేసానే, ట్విట్టర్ మానేసానే
నీకే ట్యాగ్ అయ్యానే మలయాళి పిల్లా
ఏ ఫోనే మార్చేసాలే, ఛాటింగ్ ఆపేసాలే
నీకే సింక్ అయ్యాలే వదలను ఇల్లా
వైబే వచ్చేసిందే నిన్నే చూడగానే
లెఫ్ట్-టే ఉన్న గుండే రైటు రైట్ అందే
పంచే కట్టులోన నిన్నే చూడగానే
క్లాసు మాసు ఇలా మిక్సు అయిందే
ఏ ఉంటె కౌగిల్లో, నేనే చస్తే నీ ఒళ్ళో
పిల్ల ఫిక్స్ అయిపోయానే, నన్నే ఫిక్స్ అయిపో ఇంకా..
యే కేరళ కుట్టి నీకే బ్యానరు కటించాలే
చూపుతో చంపే నీకే హారతులివ్వలే
టోటలు సౌతే మొత్తం క్లాపులు కోటించేలా
ఓనాము వేడుక చూసి డాన్సులు వేయాలే
ఏయ్ నిజంగా.. ఈవేళ..
ఎన్నో వేల చుక్కలు పాల బుగ్గల మీద వాలయే
నేలంతా దీపాలే ..
ఏయ్ చెక్కెర మాటల గారడీకే
సిగ్గుల పువ్వులు పూసే
ఏయ్ నువ్విలా ముందర ఉంటె
గుండెలో వెన్నెల పంటే
అంతలో అందను అందను అంటే ఎట్టా ఎట్టా ఎట్టాగే
నీ స్పీడే పెరుగుతుంటే
నా డవుటే కరుగుతుంటే
ఈ దూరం తరుగుతుంటే రా రా రా రా
యే కేరళ కుట్టి నీకే బ్యానరు కటించాలే
చూపుతో చంపే నీకే హారతులివ్వలే
టోటలు సౌతే మొత్తం క్లాపులు కోటించేలా
ఓనాము వేడుక చూసి డాన్సులు వేయాలే

Follow Us