Love Song Lyrics – Kannappa Movie Lyrics
Share

Movie Name : Kannappa
Song Name : Love – Song Lyrics
Music : Stephen Devassy
Singers : Haricharan, Chinmayi Sripada
Lyricist : Shashank Vennelakanti
Music Credits : T-Series Tamil
Sagamai Cheri Sagamai Ika Nuvvu Nenu
Oka Jagamai Nee Jathaga Adugesthunnnu
Iru Pedavula Sabdham
Viri Muddula Yuddham
Meli Thippina Meesam
Naa Nadumanchuna Madathenchithe
Pranam Unnannallu Jatha Padi Neeke
Kougili Panchalani
Kaalam Unnannallu Karagani Kathala
Neetho Brathakalani
Sagamai Cheri Sagamai Ika Nuvvu Nenu
Oka Jagamai Nee Jathaga Adugesthunnnu
Neetho Unte Kali Kalame
Champuthundi Chali Kalame
Vechanaina Chali Mante Nee Oopiri Anta
Jareti Jalapathala Veedhilo
Janta Snanalu Cheddhama
Swargala Durgala Kotale
Mari Paripaliddhama
Maru Janmalo Kalanne Dhochesaina
Ee Janme Andinchana
Thalaleni Virahalatho
Oopiragipodha Mari
Reppa Paatu Samayam
Nuvve Nanne Veedavo
Rangula Mallelu Jallene
Harivillu Manakosam
Vennela Pandiri Allene Rathiri Velalo Aakasam
Kalagandam Aalasyam Nijamaipothundhe
Ee Bagyam Manadhena
Sagamai Cheri Sagamai Ika Nuvvu Nenu
Oka Jagamai Nee Jathaga Adugesthunnnu
Iru Pedavula Sabdham
Viri Muddula Yuddham
Meli Thippina Meesam
Naa Nadumanchuna Madathenchithe
Pranam Unnannallu Jatha Padi Neeke
Kougili Panchalani
Kaalam Unnannallu Karagani Kathala
Neetho Brathakalani
===================================
సగమై చేరి సగమై ఇక నువ్వు నేను
ఒక జగమై నీ జతగా అడుగేస్తున్నాను
ఇరు పెదవుల శబ్దం
వీరి ముద్దుల యుద్ధం
మెలి తిప్పిన మీసం
నా నడుమంచున మడతతెంచితే
ప్రాణం ఉన్నన్నాళ్ళు జత పడి నీకే
కౌగిలి పంచాలని
కాలం ఉన్నన్నాళ్ళు కరగని కథల
నీతో బ్రతకాలని
సగమై చేరి సగమై ఇక నువ్వు నేను
ఒక జగమై నీ జతగా అడుగేస్తున్నాను
నీతో ఉంటె కళీ కాలమే చంపుతుంది చలి కాలమే
వెచ్చనైన చలి మంటే నీ ఊపిరి అంట
జారిటీ జలపాతాల వీధిలో
జంట స్నానాలు చేద్దామా
స్వర్గాల దుర్గల కోటలే
మరి పరిపాలిద్దామా
మరు జన్మలలో కాలాన్నే దోచేసైనా
ఈ జన్మే అందించనా
తలలేని విరహాలతో
ఊపిరాగిపోదా మరి
రెప్ప పాటు సమయం నువ్వే నన్నే వీడవో
రంగుల మల్లెలు జల్లేనే
హరివిల్లు మనకోసం
వెన్నెల పందిరి అల్లెనే
రాతిరి వేళల ఆకాశం
కల గండం ఆలస్యం నిజమైపోతుందే
ఈ భాగ్యం మనదేనా
సగమై చేరి సగమై ఇక నువ్వు నేను
ఒక జగమై నీ జతగా అడుగేస్తున్నాను
ఇరు పెదవుల శబ్దం
వీరి ముద్దుల యుద్ధం
మెలి తిప్పిన మీసం
నా నడుమంచున మడతతెంచితే
ప్రాణం ఉన్నన్నాళ్ళు జత పది నీకే
కౌగిలి పంచాలని
కాలం ఉన్నన్నాళ్ళు కరగని కథల
నీతో బ్రతకాలని