Gango Renuka Thalli (Jathara) Telugu Song Lyrics
Share
Movie Name : Pushpa 2-The Rule
Song Name: Gango Renuka Thalli (Jathara) – Song Lyrics
Music : Devi Sri Prasad
Singer : Mahalingam
Lyricist : Chandrabose
Erra Erra Paarani Petti
Mammu Paalinchaga Vacche
Gango Renuka Thalli
Nallaa Nallaa Kaatuka Petti
Mammu Daya Soodaga Vacche
Gango Renuka Thalli
Ghalllu Ghalllu Gajjaloo Katti
Mammu Nadipinchaga Vacche
Gango Renuka Thalli
Gango Renuka Thalli
Gango Renuka Thalli
Gango Renuka Thalli
Gango Renuka Thalli
Goolaku Cheera Katti
Gango Renuka Thalli
Oolloki Vacchenamma
Gango Renuka Thalli
Talarri Poolu Petti
Gango Renuka Thalli
Jaatarlu Tecchennamma
Gango Renuka Thalli
Hey Thangedu Poolu Petti
Gango Renuka Thalli
Kanthaaana Dookenamma
Gango Renuka Thalli
Mukka Mukkera Paitti
Gango Renuka Thalli
Lokanalenamma
Gango Renuka Thalli
Mandara Soodanga
Gango Renuka Thalli
Munnu Kannulamma
Gango Renuka Thalli
Venakaal Soodanga
Gango Renuka Thalli
Velu Kannulamma
Gango Renuka Thalli
Saadhu Siddulanta
Gango Renuka Thalli
Saagela Paddaramma
Gango Renuka Thalli
Maha Juvajulanta
Gango Renuka Thalli
Mokarilliramamma
Gango Renuka Thalli
Korika Korangaa
Gango Renuka Thalli
Rangulu Poosinammoo
Gango Renuka Thalli
Aashalu Tirangaaa
Gango Renuka Thalli
Veshaalu Vesinamoo
Gango Renuka Thalli
Neekanna Pedda Dikkulokana Ikkadundi
Naivedyam Ettanga Maakada Emitaandi
Moralanni Aalakinchi Varamiyyave Talli
Kanna Biddalanu Kaapadave Tallli
Gango Renuka Thalli
Gango Renuka Thalli
Gango Renuka Thalli
Gango Renuka Thalli
Gango Renuka Thalli
Gango Renuka Thalli
Gango Renuka Thalli
Gango Renuka Thalli
==================================
ఎర్ర ఎర్ర పారాని పెట్టి,
మమ్ము పాలించగా వచ్చే,
గంగో రెణుకా తల్లి.
నల్లా నల్లా కాటుక పెట్టి,
మమ్ము దయ సూటగా వచ్చే,
గంగో రెణుకా తల్లి.
ఘళ్ళు ఘళ్ళు గజ్జలూ కట్టి,
మమ్ము నడిపించగా వచ్చే,
గంగో రెణుకా తల్లి.
గంగో రెణుకా తల్లి,
గంగో రెణుకా తల్లి,
గంగో రెణుకా తల్లి,
గంగో రెణుకా తల్లి.
గోలకు చీర కట్టి,
గంగో రెణుకా తల్లి,
ఊలొకి వచ్చెమ్మా,
గంగో రెణుకా తల్లి.
తలర్రి పూలు పెట్టి,
గంగో రెణుకా తల్లి,
జాతర్లు తెచ్చెన్నమ్మ,
గంగో రెణుకా తల్లి.
హే థంగేడు పూలు పెట్టి,
గంగో రెణుకా తల్లి,
కంతానా దూకెన్నమ్మ,
గంగో రెణుకా తల్లి.
ముక్క ముక్కెర పిట్టి,
గంగో రెణుకా తల్లి,
లోకనలెన్నమ్మ ,
గంగో రెణుకా తల్లి.
మందర సూటంగా,
గంగో రెణుకా తల్లి,
మున్ను కన్నులమ్మ,
గంగో రెణుకా తల్లి.
వెనకాల సూటంగా,
గంగో రెణుకా తల్లి,
వెలు కన్నులమ్మ,
గంగో రెణుకా తల్లి.
సాధు సిద్ధులంటా,
గంగో రెణుకా తల్లి,
సాగెల పడ్డరమ్మ,
గంగో రెణుకా తల్లి.
మహా జువజులంటా,
గంగో రెణుకా తల్లి,
మోకరిల్లిరామమ్మ ,
గంగో రెణుకా తల్లి.
కొరిక కొరంగా,
గంగో రెణుకా తల్లి,
రంగులు పూసినమ్మో,
గంగో రెణుకా తల్లి.
ఆశలు తిరంగా,
గంగో రెణుకా తల్లి,
వేషాలు వేసినామో,
గంగో రెణుకా తల్లి.
నీకన్న పెద్ద దిక్కులొక ఆక్కడుంది,
నైవేద్యం ఎట్టంగా మాకడ ఏమిటాండి,
మొరళన్ని ఆలకించి వరమయ్యవే తల్లి,
కన్న పిల్లలను కాపడవే తల్లి.
గంగో రెణుకా తల్లి,
గంగో రెణుకా తల్లి,
గంగో రెణుకా తల్లి,
గంగో రెణుకా తల్లి.
గంగో రెణుకా తల్లి,
గంగో రెణుకా తల్లి,
గంగో రెణుకా తల్లి,
గంగో రెణుకా తల్లి.
Follow Us