Naa Pranama Song Lyrics
Share
Movie Name: Daddy (2001)
Song Name : Naa Pranama – Song Lyrics
Singer(s) : Udit Narayan, Chitra
Lyrics : Sirivennela Sitarama Sastry
Music : S.A. Raj Kumar
Naa Pranama – Song Lyrics
Garegaparisa Garegamapa
Garegaparisa Garegamapa
Naa Pranama Suswagatham
Neede Sumaa Ee Jeevitham
Anuraagama Abhinandhanam
Anubandhamaa Subhavandanam
Neekosame Puttanani Naa Oopirannadi
Yenaatiki Vidiponani Cheppalanunnadi
Marokka Maaranu Aa Maate Manassu Vintundi
Padhe Padhe Yeda Nee Maate Smaristhu Untundi
Garegaparisa Garegamapa
Garegaparisa Garegamapa
Nadi Reye Nilavadhuga Vennelaga Nuvvu Navvuthunte
Ee Haaye Chedaraduga Naa Jathaga Nuvvu Chenthanunte
Chali Kaalam Raaduga Vechchanaina Kaugilki
Chiguripudu Raaladugaa Pachchanaina Aashalaki
Preme Pandirai Brathuke Viraboose Vela
Marokka Maaranu Aa Maate Manassu Vintundi
Padhe Padhe Yeda Nee Maate Smaristhu Untundi
Garegaparisa Garegamapa
Garegaparisa Garegamapa
Haa… Naa Pranama Suswagatham
Neede Sumaa Ee Jeevitham
Shalalu Shalalu Shalalu Shalalu
Shalalu Shalalu Shalalu Shalalu
Yedabaate Vanthenaga Nadipenugaa Ninnu Cherukoga
Thadabaate Narthanaga Nee Nadaka Nannu Vethiki Raada
Sankocham Theerchagaa Muddu Baasa Chesthunna
Santhosham Saakshigaa Mooga Bhasha Vintunnaa
Neelo Leenamai Nene Neevanipinchela
Marokka Maaranu Aa Maate Manassu Vintundi
Padhe Padhe Yeda Nee Maate Smaristhu Untundi
Naa Pranama Suswagatham
Neede Sumaa Ee Jeevitham
Neekosame Puttanani Naa Oopirannadi
Yenaatiki Vidiponani Cheppalanunnadi
Marokka Maaranu Aa Maate Manassu Vintundi
Haa… Padhe Padhe Yeda Nee Maate Smaristhu Untundi
Garegaparisa Garegamapa
Garegaparisa Garegamapa
================
గరేగపరిస గరేగమప
నా ప్రణామ సుస్వాగతం
నీదే సుమా ఈ జీవితం
అనురాగమ అభినందన
అనుబంధమా శుభవందనం
నీకోసమే పుట్టాననీ నా ఊపిరన్నాడీ
యేనాటికే విడిపోననీ చెప్పలనున్నది
మరోక్క మారను ఆ మాటే మనసు వింటుందీ
పధే పాధే యేడా నీ మాటే స్మరిస్తు ఉంటుంది
గరేగపరిస గరేగమప
గరేగపరిస గరేగమప
నాది రేయే నిలవదుగా వెన్నెలగా నువ్వు నవ్వుతుంటే
ఈ హాయి చెదరదుగా నా జాతగా నువ్వు చెంతనుంటే
చలి కాలం రాడుగా వెచ్చనైనా కౌగిల్కీ
చిగురిపుడు రాలదుగా పచ్చనైనా ఆశలకీ
ప్రేమే పందిరై బ్రతుకే వీరబూసే వేలా
మరోక్క మారను ఆ మాటే మనసు వింటుందీ
పధే పాధే యేడా నీ మాటే స్మరిస్తు ఉంటుంది
గరేగపరిస గరేగమప
గరేగపరిస గరేగమప
హా… నా ప్రణామ సుస్వాగతం
నీదే సుమా ఈ జీవితం
శలలు శలలు శలలు శలలు
శలలు శలలు శలలు శలలు
యెడబాతే వంతెనగా నడిపెనుగా నిన్ను చేరుకోగా
తడబాటే నర్తనగా నీ నడక నన్ను వెతికి రాదా
సంకోచం తీర్చగా ముద్దు బాస చేస్తున్నా
సంతోషం సాక్షిగా మూగ భాష వింటున్నా
నీలో లీనమై నేనే నీవనిపించేలా
మరోక్క మారను ఆ మాటే మనసు వింటుందీ
పధే పాధే యేడా నీ మాటే స్మరిస్తు ఉంటుంది
నా ప్రణామ సుస్వాగతం
నీదే సుమా ఈ జీవితం
అనురాగమ అభినందన
అనుబంధమా శుభవందనం
నీకోసమే పుట్టాననీ నా ఊపిరన్నాడీ
యేనాటికే విడిపోననీ చెప్పలనున్నది
మరోక్క మారను ఆ మాటే మనసు వింటుందీ
పధే పాధే యేడా నీ మాటే స్మరిస్తు ఉంటుంది
గరేగపరిస గరేగమప
గరేగపరిస గరేగమప
Follow Us