Premante Suluvu Kaaduraa Song Lyrics
Share
Movie Name: Kushi (2001)
Song Name : Premante Suluvu Kaaduraa – Song Lyrics
Singer(s) : Devan, Kalpana, Samatha Fernander
Lyrics : A.M.Ratnam
Music : Mani Sharma
Premante Suluvu Kaaduraa – Song Lyrics
Premante Suluvu Kaaduraa
Adi Neevu Gelavalevuraa
Premincha Sharathulemito
Andhuloni Marmamemito
Prementho Viluva Ayinadi
Andariki Dorakalenidi
Choosendhuku Chakkanainadi
Thaakaava Bhaggumantadi…
No No No Alaa Cheppaku
Manasunte Maargamuntadi
Sye Ante Chesi Chooputaa
Lokaaniki Chaati Chepputaa…
Premante Suluvu Kaaduraa
Adi Neevu Gelavalevuraa
Premincha Sharathulemito
Andhuloni Marmamemito
Prementho Viluva Ayinadi
Andariki Dorakalenidi
Choosendhuku Chakkanainadi
Thaakaava Bhaggumantadi…
No No No Alaa Cheppaku
Manasunte Maargamuntadi
Sye Ante Chesi Chooputaa
Lokaaniki Chaati Chepputaa…
Jaabiline Bommaga Chesistaava
Bhoolokam Chutti Sigalo Thurimestavaa
Mabbulalo Mallela Parapestaava
Aakasam Dinduga Maarchestaava
Thestaavaa.. Thestaavaa.. Thestaavaa..
Sooryudne Patti Teccheda
Nee Nudutana Bottu Petteda
Chukkalatho Cheera Katteda
Merupulatho Kaatukettedaa…
Taaj Mahale Nuvvu Kattistaava
Naakosam Nayagara Jalapaatam Thestaava
Everestu Sikharamekkistaava
Pacificu Saagarameedestaava
Vastaavaa.. Thestaavaa.. Thestaavaa..
Swargaane Srusti Cheseda
Nee Premaku Kaanukicchedaa
Kailaasam Bhuviki Dinchedaa
Naa Premanu Rujuvu Chesedaa…
Premante Suluvu Kaaduraa
Adi Neevu Gelavalevuraa
Premincha Sharathulemito
Andhuloni Marmamemito
Prementho Viluva Ayinadi
Andariki Dorakalenidi
Choosendhuku Chakkanainadi
Thaakaava Bhaggumantadi…
No No No Alaa Cheppaku
Manasunte Maargamuntadi
Sye Ante Chesi Chooputaa
Lokaaniki Chaati Chepputaa…
===============
ప్రేమంటే సులువు కాదురా… అది నీవు గెలవలేవురా
ప్రేమించే షరతులేమిటో… అందులోని మర్మమేమిటో
ప్రేమెంతో విలువ అయినది… అందరికి దొరకలేనిదీ
చూసేందుకు చక్కనైనది… తాకావ భగ్గుమంటదీ
నోనో నో అలా చెప్పకు… మనసుంటే మార్గముంటది
సయ్యంటే చేసి చూపుతా… లోకానికి చాటి చెప్పుతా
ప్రేమంటే సులువు కాదురా… అది నీవు గెలవలేవురా
ప్రేమించే షరతులేమిటో… అందులోని మర్మమేమిటో
ప్రేమెంతో విలువ అయినది… అందరికి దొరకలేనిదీ
చూసేందుకు చక్కనైనది తాకావ భగ్గుమంటదీ
నో నో నో అలా చెప్పకు… మనసుంటే మార్గముంటది
సయ్యంటే చేసి చూపుతా… లోకానికి చాటి చెప్పుతా
జాబిలినీ బొమ్మగ చేసిస్తావా… భూలోకం చుట్టి సిగలో తురిమేస్తవా
మబ్బుల్లో మల్లెల పరుపేస్తావా… ఆకాశం దిండుగ మార్చేస్తావా
తెస్తావా తెస్తావా… తెస్తావా ???
సూర్యుడ్నే పట్టి తెచ్చెద… నీ నుదుటన బొట్టు పెట్టెద
చుక్కలతో చీర కట్టెద… మెరుపులతో కాటుకెట్టెదా
తాజ్ మహలే నువ్వు కట్టిస్తావా
నా కోసం నయాగర జలపాతం తెస్తావా
ఎవరెస్టు శిఖరమెక్కిస్తావా… పసిఫిక్కు సాగరమీదేస్తావా
వస్తావా… తెస్తావా తెస్తావా ???
స్వర్గాన్నే సృష్టి చేసేద… నీ ప్రేమకు కానుకిచ్చెద
కైలాసం భువికి దించెద… నా ప్రేమను రుజువు చేసేదా
ప్రేమంటే సులువు కాదురా… అది నీవు గెలవలేవురా
ప్రేమించే షరతులేమిటో… అందులోని మర్మమేమిటో
ప్రేమెంతో విలువ అయినది… అందరికి దొరకలేనిది
చూసేందుకు చక్కనైనది… తాకావో భగ్గుమంటది
నో నో నో అలా చెప్పకు… మనసుంటే మార్గముంటది
సయ్యంటే చేసి చూపుతా… లోకానికి చాటి చెప్పుతా
Follow Us