Type to search

Tel-2k’s-harmonicals Telugu Song Lyrics

Jhoole Jhoole Jham Song Lyrics

Share

Movie Name : Varsham (2003)
Song Name : Jhoole Jhoole Jham – Song Lyrics
Singers : Mallikarjun, Kalpana
Lyrics : Sirivennela
Music : Devi Sri Prasad

Jhoole Jhoole Jham – Song Lyrics

Jhoole Jhoole Jham Jham Joole
Gundelo Shankalone Sudi Gaale
Jhoole Jhoole Jham Jham Joole
Pongeye Dhandanaye Shivanele
Vadante Vade Magavadante Vade
Aa Rommu Choode Aa Dhammu Choode
Na Janma Jathagade

Ey.. O ….
Jhoole Jhoole Jhum Jhum Joole
Andhello Chalapatale Thullele
Jhoole Jhoole Jhum Jhum Joole
Serasakki Chinda Inde Jevarale

Soodante Kalle Adhi Tedakida Mulle
Chukalli Penche Choopule
Poovanti Volle Pachipala Thalle
Ekillu Penche Soukule
Nee Kougilinta Na Kota Chesukunta
Chiru Chinukampa Chinta Ninnu Chera Kunda
Kannullo Dachukunta.. Ey.. O…

Ho.. Chinnari Hamsa Ishtamaina Himsa [2]
Letave Nalo Nanasa
Aha Kond Anta Asa Nee Kota Desa
Nee Sonthame Ee Varisa
Nee Thapa Ni Choosa Are Paapam Anesa
Ika Nee Dil Bharosa Vandhello Swasa

============

ఝూలే ఝూలే ఝామ్ ఝామ్ జూలేయ్
గుండెలో శంక లూదే సూడి గాలే
ఝూలే ఝూలే ఝామ్ ఝామ్ జూలేయ్
పొంగేయే గంగ నాపె శివుడేలే

వాడంటే వాడే మగవాడంటే వాడే
ఆ రొమ్ము చూడే ఆ దమ్ము చూడే
నా జన్మ జతగాడే

ఏయ్ ఓ
ఝూలే ఝూలే ఝామ్ ఝామ్ జూలేయ్
అందెల్లో జలపాతాలే తుళ్ళేలే
ఝూలే ఝూలే ఝామ్ ఝామ్ జూలేయ్
సిరసేక్కి చిందాడిందే జవరాలే

సూదంటు కళ్ళే అది తేనెటీగ ముల్లె

సూదంటు కళ్ళే అది తేనెటీగ ముల్లె
చుకెళ్లి పెంచే చూపులే
పూవంటి ఓళ్లే పచ్చిపాలా తల్లే
ఎక్కిళ్ళు పెంచే సోకులే

నీ కౌగిలింత నా కోట చేసుకుంటా
చిరు చినుకంప చింత నిన్ను చెరకుండా
కన్నుల్లో దాచుకుంట ఏయ్ ఓ

ఝూలే ఝూలే ఝామ్ ఝామ్ జూలేయ్
పొంగేయే గంగ నాపె శివుడేలే
ఝూలే ఝూలే ఝామ్ ఝామ్ జూలేయ్
సిరసేక్కి చిందాడిందే జవరాలే

హోం చిన్నారి హంస ఇష్టమైన హింస

హోం చిన్నారి హంస ఇష్టమైన హింస
లేపావే నాలో లాలస
అః కొండ అంత ఆస నీకు అందజేసా
నీ సొంతమే ఈ బానిస

నీ తాపాన్ని చూసా అరె పాపం అనేసా
ఇక నీ దిల్ భరోసా వందెల్లో శ్వాస
నీ పేరా రాసేశా

ఝూలే ఝూలే ఝామ్ ఝామ్ జూలేయ్
అందెల్లో జలపాతాలే తుళ్ళేలే
ఝూలే ఝూలే ఝామ్ ఝామ్ జూలేయ్
గుండెలో శంక లూదే సూడి గాలే

Tags:
Previous Article
Next Article
error: Content is protected !!