Type to search

Tel-2k’s-harmonicals Telugu Song Lyrics

Sankurathri Kodi Song Lyrics

Share

Movie Name: Yuva (2004)
Song Name : Sankurathri Kodi – Song Lyrics
Singers : Madhushree, Ar. Rahman
Lyrics : Veturi
Music : Ar Rehman

Sankurathri Kodi – Song Lyrics

Humhuma Huma Hum Huma Huma Hum Huma Huma Hum
Humhuma Huma Hum Huma Huma Hum Huma Huma Hum
Hum Hum Hum Hum Huma
Humhuma Huma Hum Huma Huma Hum Huma Huma Hum

Sankurathri Kodi Kattilanti Kodi
Koncham Chelimi Cheste Adi Sontamaunu Ga
Sankurathri Kodi Kattilanti Kodi
Koncham Chelimi Cheste Adi Sontamaunu Ga
Cheyyi Vesthe Chengu Jaare Kuyyu Morro..
Nuvvu Rendu Muurala Paanupeyyara..
Jagadam Vachina Thaakavaddaya..
Rendu Muurala Paanupeyyara..
Jagadam Vachina Taakavaddaya..
Koncham Koncham Korrukku Thinavayya..
Ayyaa..Aa..Koncham Koncham Korrukku Thinavayya..
Ayyaya..Nannu Koncham Korrukku Thinavayya..

Aaku Vakka Vesina Noru Pandademi..
Okka Panti Ghaatuke Erranaounu Saami..
Swargasukham Pondeti Daari Chupavemi..
Aa..Veedhi Arugu Meede Dochukunna Valapu..
Vaddi Laaga Perige..Nelalu Nindanimpu..(Koncham Koncham)(Sankuratri)
Koncham Koncham Korrukku Thinavayya..
Ayyaa..Aa..Koncham Koncham Korrukku Thinavayya..
Sankurathri Kodi Kattilanti Kodi
Koncham Chelimi Cheste Adi Sontamaunu Ga
Sankurathri Kodi Kattilanti Kodi
Koncham Chelimi Cheste Adi Sontamaunu Ga
Cheyyi Vesthe Chengu Jaare Kuyyu Morro..

Meda Middelela Chettu Needa Melu..
Mettha Dindu Kanna Uttha Chaapa Melu..
Mukkerla Velugullo Reyi Thelavaaru..
Oh..Chappa Muddu Pedithe Vollu Mandipoda..
Saahasaalu Chesthe Challapadipona..Haha
Koncham Koncham Korrukku Thinavayya..
Ayyaa..Aa..Koncham Koncham Korrukku Thinavayya..
Sankurathri Kodi Kattilanti Kodi
Koncham Chelimi Cheste Adi Sontamaunu Ga
Cheyyi Vesthe Chengu Jaare Kuyyu Morro..
Nuvvu Rendu Muurala Paanupeyyara..
Jagadam Vachina Thaakavaddaya..
Rendu Muurala Paanupeyyara..
Jagadam Vachina Taakavaddaya..
Koncham Koncham Korrukku Thinavayya..
Ayyaa..Aa..Koncham Koncham Korrukku Thinavayya..
Ayyaya..Nannu Koncham Korrukku Thinavayya..

Humhuma Huma Hum Huma Huma Hum Huma Huma Hum
Humhuma Huma Hum Huma Huma Hum Huma Huma Hum
Hum Hum Hum Hum Huma
Humhuma Huma Hum Huma Huma Hum Huma Huma Hum

=================

హుమ్హుమా హుమా హుమ్ హుమ హుమ హుమ్ హుమ హుమ హమ్
హుమ్హుమా హుమా హుమ్ హుమ హుమ హుమ్ హుమ హుమ హమ్
హమ్ హమ్ హమ్ హమ్ హూమా
హుమ్హుమా హుమా హుమ్ హుమ హుమ హుమ్ హుమ హుమ హమ్

సంకురాత్రి కోడి కత్తిలాంటి కోడి
కొంచెం చెలిమి చేస్తే అది సొంతమౌతుంది గా
సంకురాత్రి కోడి కత్తిలాంటి కోడి
కొంచెం చెలిమి చేస్తే అది సొంతమౌతుంది గా
చెయ్యి వేస్తే చెంగు జారే కుయ్యు మొర్రో..
నువ్వు రెండు మూరల పానుపెయ్యరా..
జగడం వచ్చిన తాకవద్దయ..
రెండు మూరల పానుపెయ్యరా..
జగడం వచ్చిన తాకవద్దయ..
కొంచెం కొంచెం కొర్రుక్కు తినవయ్యా..
అయ్యా..ఆ..కొంచం కొంచెం కొర్రుక్కు తినవయ్యా..
అయ్యయ్యా..నన్ను కొంచెం కొర్రుక్కు తినవయ్యా..

ఆకు వక్క వేసిన నోరు పండదేమి..
ఒక్క పంటి ఘాటుకే ఎర్రనౌను సామీ..
స్వర్గసుఖం పొందేటి దారి చూపవేమి..
ఆ..వీధి అరుగు మీద దోచుకున్న వలపు..
వద్ది లాగ పెరిగే..నేలలు నిండనింపు..(కొంచం కొంచెం)(సంకురాత్రి)
కొంచెం కొంచెం కొర్రుక్కు తినవయ్యా..
అయ్యా..ఆ..కొంచం కొంచెం కొర్రుక్కు తినవయ్యా..
సంకురాత్రి కోడి కత్తిలాంటి కోడి
కొంచెం చెలిమి చేస్తే అది సొంతమౌతుంది గా
సంకురాత్రి కోడి కత్తిలాంటి కోడి
కొంచెం చెలిమి చేస్తే అది సొంతమౌతుంది గా
చెయ్యి వేస్తే చెంగు జారే కుయ్యు మొర్రో..

మేడ మిద్దెల చెట్టు నీడ మేలు..
మెత్త దిండు కన్న ఉత్త చాప మేలు..
ముక్కెర్ల వెలుగుల్లో రేయి తేలవారు..
ఓ..చప్పా ముద్దు పెడితే వొళ్లు మండిపోదా..
సాహసాలు చేస్తే చల్లబడిపోనా..హహ
కొంచెం కొంచెం కొర్రుక్కు తినవయ్యా..
అయ్యా..ఆ..కొంచం కొంచెం కొర్రుక్కు తినవయ్యా..
సంకురాత్రి కోడి కత్తిలాంటి కోడి
కొంచెం చెలిమి చేస్తే అది సొంతమౌతుంది గా
చెయ్యి వేస్తే చెంగు జారే కుయ్యు మొర్రో..
నువ్వు రెండు మూరల పానుపెయ్యరా..
జగడం వచ్చిన తాకవద్దయ..
రెండు మూరల పానుపెయ్యరా..
జగడం వచ్చిన తాకవద్దయ..
కొంచెం కొంచెం కొర్రుక్కు తినవయ్యా..
అయ్యా..ఆ..కొంచం కొంచెం కొర్రుక్కు తినవయ్యా..
అయ్యయ్యా..నన్ను కొంచెం కొర్రుక్కు తినవయ్యా..

హుమ్హుమా హుమా హుమ్ హుమ హుమ హుమ్ హుమ హుమ హమ్
హుమ్హుమా హుమా హుమ్ హుమ హుమ హుమ్ హుమ హుమ హమ్
హమ్ హమ్ హుమ్ హమ్ హూమా
హుమ్హుమా హుమా హుమ్ హుమ హుమ హుమ్ హుమ హుమ హమ్

Tags:
error: Content is protected !!