Idigidigo Na Ramudu Song Lyrics
Share
Movie Name : Sri Ramadasu (2006)
Song Name : Idigidigo Na Ramudu – Song Lyrics
Singer : Sunitha
Lyrics : J.K.Bharavi
Music : Mm Keeravani
Idigidigo Na Ramudu – Song Lyrics
Idigidigo Na Ramudu Eedane Koluvundinadu
Muddula Seetato Eedane Muripaladinadu
Idi Seetamma Talli Aaresukunna Nara Cheere
Ide Ramudu Kattukonaga Pulakinchina Panche
Yededu Lokaalanu Yeledi Padalive
Mayala Bangaru Ledi Mayani Gurutulive
Pacchaga Ayidotaname Padikalalundaga
Seetamma Vaadina Pasupukunkuma Rallive
Datoddani Lakshmanudu Geetanu Geesina Chotide
Ammanu Ravanudettukupoyina Anavallive
Idi A Ramudu Nadayaadina Punyabhoomi
Mari Na Ramunikeeda Niluvaneeda Ledidemi
Niluva Needa Ledidemi
==========================
ఇదిగిదిగో న రాముడు ఈడనే కొలువుండినాడు
ముద్దుల సీతతో ఈడనే మురిపాలాడినాడు
ఇది సీతమ్మ తల్లి ఆరేసుకున్న నారా చీరె
ఇదే రాముడు కట్టుకొనగా పులకించిన పంచె
ఏడేడు లోకాలను ఎలెడి పాదలివే
మాయల బంగారు లేడి మాయని గురుతులివే
పచ్చగా అయిదోతనమే పదికాలాలుండగా
సీతమ్మ వాడిన పసుపుకుంకుమ రాలివే
దాటొద్దని లక్ష్మణుడు గీతను గీసిన చోటిదే
అమ్మను రావణుడెత్తుకుపోయిన ఆనవల్లివే
ఇది అ రాముడు నడయాడిన పుణ్యభూమి
మరి న రామునికీడా నిలువనీడ లేడిదేమి
నిలువ నీడ లేడిదేమి
Follow Us