Emaindo Gaani Song Lyrics
Share
Movie Name : Nenu Meeku Telusa (2008)
Song Name : Emaindo Gaani – Song Lyrics
Singer : Sriram Parthasarathy
Lyrics : Sirivennela Seetharama Shastry
Music : Achu
Emaindo Gaani – Song Lyrics
Emayindo Gaani Choostu Choostu
Chejaari Vellipotondi Manaselaa
Em Maaya Vala Vestu Vestu
E Daari Laagutoo Vundo Tananalaa
Adupulo Undade Chelarege Chilipitanam
Atu Itoo Choodade Gaalilo Teli Povadam
Anumati Korade Padi Leche Penkitanam
Adiginaa Cheppade Emito Anta Avasaram
Em Cheyyadam Mitimeere Aaraatam
Tarumutoo Vundi Endukilaa Ha
Emayindo Gaani Choostu Choostu
Chejaari Vellipotondi Manaselaa
Tappo Emo Antundi Tappadu Emo Antundi
Tadabaatu Telani Nadaka
Kore Teeram Mundundi Cheraalante Cheraali Kada
Bedurutu Nilabadaka
Sankellugaa Sandeham Bigisaaka
Prayaanam Kadaladu Ganaka
Ala Laalaaga Madinuyyaala Oope Bhaavam
Emito Polchuko Twaragaa
Lolo Edo Nippundi Daanto Edo Ibbandi
Padataavate Toli Vayasaa
Innaalluga Cheppandi Neeto Edo Cheppindi Kada
Adi Teliyada Manasaa
Chenneellato Challaaranu Kaastaina Sandramlo Ragilene Jwaala
Chinukanta Muddu Tanakandiste Chaalu Ante
Andigaa Antegaa Telusaa
Em Maaya Vala Vestu Vestu
E Daari Laagutoo Vundo Tananalaa
Adupulo Undade Chelarege Chilipitanam
Atu Itoo Choodade Gaalilo Teli Povadam
Anumati Korade Padi Leche Penkitanam
Adiginaa Cheppade Emito Anta Avasaram
Emayindo Gaani Choostu Choostu
Chejaari Vellipotondi Manaselaa
============
ఏమైందో గానీ చూస్తే
చేజారి వెళ్లిపోతోంది మనసెలా
ఎం మాయ వాల వేస్తు
E దారి లాగుతూ వుండో తననాలా
అడుగులో ఉందాడే చెలరేగే చిలిపితనం
అటూ ఇటూ చూడదే గాలిలో తేలి పోవడం
అనుమతి కోరడే పడి లేచె పెంకితనం
అడిగినా చెప్పాడే ఏమిటో అంట అవసరం
ఎం చెయ్యడం మితిమీరే ఆరాటం
తరుముతో వుంది ఎందుకిలా హా
ఏమైందో గానీ చూస్తే
చేజారి వెళ్లిపోతోంది మనసెలా
తప్పో ఏమో అంటుంది తప్పదు ఏమో అంటుంది
తడబాటు తెలని నడక
కోరే తీరం ముందుంది చేరాలంటే చేరాలి కదా
బెదురుతు నిలబడక
సంకెళ్ళుగా సందేహం బిగిసాక
ప్రయాణం కడలాడు గనక
అలా లాలాగా మదినుయ్యాలా ఊపే భావం
ఏమిటో పొల్చుకో త్వరగా
లోలో ఎదో నిప్పుండి దాంతో ఎదో ఇద్దరు
పడతావతే తోలి వయసా
ఇన్నాళ్లుగా చెప్పండి నీతో ఎదో చెప్పింది కదా
ఆది తెలియదా మనసా
చెన్నీళ్లతో చల్లారను కాస్తైనా సంద్రంలో రగిలేనే జ్వాల
చినుకంట ముద్దు తనకందిస్తే చాలు అంటే
Andigaa Antegaa Telusaa
ఎమ్ మాయ వాల వేస్తు
E దారి లాగుతూ వుండో తననాలా
అడుగులో ఉందాడే చెలరేగే చిలిపితనం
అటూ ఇటూ చూడదే గాలిలో తేలి పోవడం
అనుమతి కోరడే పడి లేచె పెంకితనం
అడిగినా చెప్పాడే ఏమిటో అంట అవసరం
ఏమైందో గానీ చూస్తే
చేజారి వెళ్లిపోతోంది మనసెలా
Follow Us