Type to search

Tel-2k’s-harmonicals Telugu Song Lyrics

Naa Prema Song Lyrics

Share

Movie Name: Ullasamga Utsahamga (2008)
Song Name : Naa Prema – Song Lyrics
Singer(s) : Karthik,Harini
Lyrics : Ananta Sriram
Music : G.V. Prakash Kumar

Naa Prema – Song Lyrics

Endukamma Nannu Choosi Nidura Marichaavu
Naadi Kaani Na Manasse Badulu Koravoo|
Endukamma Nannu Choosi Nidura Marichaavu
Naadi Kaani Na Manasse Badulu Koravoo|
Ala Ala Na Daarilo Hataathugaa Cheree
Thufaanule Nuvv Repinavu Theliyakundaane
O Prema O O O Prema O O O Prema
Ala Ala Na Daarilo Hataathugaa Cheree
Thufaanule Nuvv Repinavu Theliyakundaane
Aasa Paduthu Aasa Paduthu Alasipoyane
Jnapakaale Kopaginchi Vidichipoyaye
Nuvve Nuvve Kaavaalani Adiginade
Praanam Thanu Nuvvu Okatee Anedi
Theliyade Papam Na Prema
O O O Na Prema|
Nuvve Nuvve Kaavaalani Adiginade
Praanam Thanu Nuvvu Okatee Anedi
Theliyade Papam
Aasa Paduthu Aasa Paduthu Alasipoyane
Jnapakaale Kopaginchi Vidichipoyaye

=============

ఎందుకమ్మా నన్ను చూసి నిదుర మరీచావు
నాది కాని నా మనస్సే బదులు కోరవో|
ఎందుకమ్మా నన్ను చూసి నిదుర మరీచావు
నాది కాని నా మనస్సే బదులు కోరవో|
అలా అలా నా దారిలో హటాత్తుగా చేరీ
తుఫానులే నువ్వ్ రేపినవు తెలియకుండానే
ఓ ప్రేమా ఓ ఓ ఓ ప్రేమా ఓ ఓ ప్రేమా
అలా అలా నా దారిలో హటాత్తుగా చేరీ
తుఫానులే నువ్వ్ రేపినవు తెలియకుండానే
ఆస పాడుతు ఆస పడుతూ అలసిపోయానే
జ్ఞాపకాలే కోపగించి విడిచిపోయాయె
నువ్వే నువ్వే కావాలి అని అడిగినాడే
ప్రాణం తను నువ్వు ఒకటే అనేది
తెలియదే పాపం నా ప్రేమ
ఓ ఓ ఓ నా ప్రేమ|
నువ్వే నువ్వే కావాలి అని అడిగినాడే
ప్రాణం తను నువ్వు ఒకటే అనేది
తెలియదే పాపం
ఆస పాడుతు ఆస పడుతూ అలసిపోయానే
జ్ఞాపకాలే కోపగించి విడిచిపోయాయె

Tags:
error: Content is protected !!