Type to search

Tel-2k’s-harmonicals Telugu Song Lyrics

Chinnadamme Cheekulu Song Lyrics

Share

Movie Name: Simhadri (2003)
Song Name : Chinnadamme Cheekulu – Song Lyrics
Singer(S) : Mano, Shreya Ghoshal
Lyrics :
Vennelakanti
Music : M. M. Keeravani

Chinnadamme Cheekulu – Song Lyrics

Chinadamme Chikulu Kavala Na Samiranga
Chikulanne Chinnadi Kavala… ||Chinna||
Gummaluri Pilla Na Sammalorikilla
Chekkese Ella Chestanu Gunde Gulla

Chinadamme Chikulu Kavala Na Samiranga
Chikulanne Chinnadi Kavala… ||Chinna||

Akulu Kavala Pokalu Kavala
Sokulu Kavala Putarekulu Kavala
Akulu Pokalu Puta Sokulu Anni Kavala
Junne Kavala Anni Kavala Leta Junne Kavala
Lasku Tapa Labbulu Kavala
Daninnalicce Uskulapa Upulu Kavala ||Lasku||

Singaraya Konda Na Cikakolu Danda…
Ista Kalakanda Kayista Chali Enda
Lasku Tapa Labbulu Kavali
E Gummatechce Uskulapa Upulu Kavali

He… Lasku Tapa Labbulu Kavali
Gummatechce Uskulapa Upulu Kavali

Shakulu Kavala Shekulu Kavala
Shokulu Kavala Kissu Kekulu Kavala
Shakulu Shekulu Chupula Bakulu Mottam Kavala…
Moke Kavalanoje Kavala Pratiroju Kavala…
Taddinaka Takidi Kavala… O Langaru Lacchi
Labbanaka Rapidi Kavala

He …Taddinaka Takidi Kavala… O Langaru Lacchi
Labbanaka Rapidi Kavala
Osi Andagada Abbosi Shokunada
Dukudanta Chuda Kadilindi Kurraduda
Taddinaka Takidi Kavalie Langaru Lacchiki
Labbanaka Rapidi Kavala
Taka Taka Taka … Taddinaka Takidi Kavali
I Langaru Lacciki Labjanaka Rapidi Kavali

Gummaluri Pilla Na Sammalorikilla
Chekkese Ella Chestanu Gunde Gulla

Chinadamme Chikulu Kavala Na Samiranga
Chikulanne Chinnadi Kavala…

Labjanaka Rapidi Kavali … Labjanaka Rapidi Kavali …
Labjanaka Rapidi Kavali …

Ehe… Ehe…

==============

చినదమ్మె చీకులు కావాల నా సామిరంగ
చీకులమ్మె చిన్నది కావాల…
గుమ్మలూరి పిల్ల నా సమ్మలూరిఖిల్ల
చెక్కెస్తె ఎల్ల చేస్తాను ఒల్లు గుల్ల

చినదమ్మె చీకులు కావాలి నా సామిరంగ
చీకులమ్మె చిన్నది కావాలి…

చినదమ్మె చీకులు కావాలి నా సామిరంగ
చీకులమ్మె చిన్నది కావాలి…

ఆకులు కావాల పోకలు కావాల
సోకులు కావాల పూతరేకులు కావాల
ఆకులు పోకలు పోకలు సోకులు అన్ని కావాల
జున్నె కావాల అన్ని కావాల లేత జున్నె కావాల
లస్కు టపా లబ్జులు కావాల
దానిన్నలిచ్చె ఉస్కులపా ఒంపులు కావాల

సింగరాయ కొండ నా చికాకోలు దండ…
ఇస్తా కలకండ కాయిస్త చలి ఎండ
లస్కు టపా లబ్జులు కావాలి
ఈ గుమ్మతెచ్చె ఉస్కులప ఒంపులు కావాలి

హె… లస్కు టపా లబ్జులు కావాలి
ఈ గుమ్మతెచ్చె ఉస్కులప ఒంపులు కావాలి

షాకులు కావాల షేకులు కవల
జోకులు కావాల కిస్సు కేకలు కావాల
షాకులు షేకులు చూపుల బాకులు మొత్తం కావాల…
మోకె కావాల నొజె కావాల ప్రతిరోజు కావాల…

తద్దినక తాకిడి కావాల… ఒ లంగరు లచ్చి
లబ్జనక రాపిడి కావాల

హె …తద్దినక తాకిడి కావాల… ఒ లంగరు లచ్చి
లబ్జనక రాపిడి కావాల
ఓసి అందగాడ అబ్బొసి సోకుమాద
దూకుడంటె చూడ కదిలింది కుర్రదూడ
తద్దినక తాకిడి కావాలి ఈ లంగరు లచ్చికి
లబ్జనక రాపిడి కావాలి
తక తక తక … తద్దినక తాకిడి కావాలి
ఇ లంగరు లచ్చికి లబ్జనక రాపిడి కావాలి

గుమ్మలూరి పిల్ల నా సమ్మలూరిఖిల్ల
చెక్కెస్తె ఎల్ల చేస్తాను ఒల్లు గుల్ల

చినదమ్మె చీకులు కావాలి నా సామిరంగ
చీకులమ్మె చిన్నది కావాలి…

అరె

Tags:
error: Content is protected !!