Type to search

Tel-2k’s-harmonicals Telugu Song Lyrics

Assalaam Valekhum Song Lyrics

Share

Movie Name : Adhurs (2009)
Song Name : Assalaam Valekhum – Song Lyrics
Singers : Baba Sehgal, Priya Hemesh
Lyrics : Rama Jhogaya Sastry
Music : Devi Sri Prasad

Assalaam Valekhum – Song Lyrics

Beibe Ah Ur So Sec C
Beibe U R In Da Galaxy
Beibe Na Heart Lona Mixy
Beibe Ninnu Takithene Pepsi
Beibe Gulabi Lanti Lipsy :O
Beibe Malle Theega Lanti Hipsy Ah Ah Aah

Assalam Walekum Assalam Walekum Apsara Ninnu Chusi Heartubeat Ey
Adurs Adurs
Assalam Walekum Assalam Walekum Assale Tigeru Duukuthunnte
Adurs Adurs

Beibe Ah Ur So Sec C
Beibe U R In Da Galaxy
Beibe Na Heart Lona Mixy Ah Ah Ah Ahh
Beibe Ah Ur So Tricsky
Beibe Na Dreamland Taxi
Beibe Na Lifelong Desi Ah Ah Aah ||Assalam Walekum||

Hey Partu Partu Ninne Chusi,Faint Ayindi Na Minduu
Kama Leni Coma Kalla Pilla Watto Do?
Sweetu Sweetu Ni Mataltho Penchamaku Resoundu
Moodu Vasthe Muddu Istha Maro Hundreduu
Beibe Ni Katthi Lanti Kallu
Beibe Ni Chupu Lona Mullu
Beibe Ni Villu Lanti Ollu Ah Ah Ah Ahh
Beibe Ni Matalo Pidelu
Beibe Ni Lukkulo Jigelu
Beibe Ni Touch Lo Dhadelu Ah Ah Ahh ||Assalam Walekum||

Hot Hot Naduvompullo Cute Cute Melikundi
Rathirela Rainbow Laga Guchukunnadi
Masthu Masthu Maga Meesam Lo Ultimate Powerundi
Rangu Puula Runway Loki Laaguthunnadii
Beibe Ni Panchadara Lipsu
Beibe Ni Teenmaru Hipsu
Beibe Ni Chudidaru Hooksu Ah Ah Ah Ahh
Beibe Nuv Penchukunna Phase U
Beibe Ni Perukunna Crazu
Beibe Ni Punchkunna Forcu Ah Ah Aahh..Assalam Walekum

==============

బేబీ అహ్హ్.. యు ఆర్ సో సెక్సీ

బేబీ యు ఆర్ ఇన్ ద గెలాక్సీ
బేబీ నా హార్టులోన మిక్సి
బేబీ నిన్ను తాకితేనే పెప్సి
బేబీ గులాబి లాంటి లిప్సీ ఓ
బేబీ మల్లె తీగ లాంటి హిప్సీ అహ్ అహ్ అహ్

అస్సలాం వాలేకుం అస్సలాం వాలేకుం అప్సరా నిన్ను చూసి హార్టు
బీటు అయ్యే
అదుర్స్ అదుర్స్
అస్సలాం వాలేకుం అస్సలాం వాలేకుం అస్సలే టైగరు దూకుతుంటే
అదుర్స్ అదుర్స్
బేబీ అహ్హ్.. యు ఆర్ సో సెక్సీ
బేబీ యు ఆర్ ఇన్ ద గెలాక్సీ
బేబీ నా హార్టులోన మిక్సి అహ్ అహ్ అహ్
బేబీ అహ్ యు ఆర్ సో ట్రిక్సీ
బేబీ నా డ్రీం లాండ్ టాక్సీ
బేబీ నా లైఫ్ లాంగ్ దేసీ అహ్ అహ్ అహ్

హే పార్టు పార్టు నిన్నే చూసి ఫేంట్ అయ్యింది నా మైండు
కామా లేని కోమా కళ్ల పిల్లా వాట్ టు డూ?
స్వీటు స్వీటు నీ మాటల్తో పెంచమాకు రీసౌండు
మూడు వస్తే ముద్దు ఇస్తా మరో హండ్రేడు
బేబీ నీ కత్తిలాంటి కళ్ళు
బేబీ నీ చూపులోన ముల్లు
బేబీ నీ విల్లు లాంటి ఒళ్ళు అహ్ అహ్ అహ్
బేబీ నీ మాటలోన పిడేలు
బేబీ నీ లుక్కులో జిగేలు
బేబీ నీ టచ్ లో దడేలు అహ్ అహ్ అహ్

హాట్ హాట్ నడువొంపుల్లో క్యూట్ క్యూట్ మెలికుంది
రాతిరేల రేయిన్ బోలాగా గుచ్చుకున్నది
మస్తు మస్తు మగ మీసం లో అల్టిమేట్ పవరుంది
రంగుపూల రన్ వేలోకి లాగుతున్నది
బేబీ నీ పంచదార లిప్సు
బేబీ నీ తీనుమారు హిప్సు
బేబీ నీ చుడిదారు హుక్సు అహ్ అహ్ అహ్
బేబీ నువ్ పెంచుకున్న ఫేసు
బేబీ నీ పేరుకున్న క్రేజు
బేబీ నువ్ పుంజుకున్న ఫోర్సు అహ్ అహ్ అహ్..
అస్సలాం వాలేకుం అస్సలాం వాలేకుం అప్సరా నిన్ను చూసి హార్టు
బీటు అయ్యే
అదుర్స్ అదుర్స్
అస్సలాం వాలేకుం అస్సలాం వాలేకుం అస్సలే టైగరు దూకుతుంటే
అదుర్స్ అదుర్స్

Tags:
error: Content is protected !!