Type to search

Tel-2k’s-harmonicals Telugu Song Lyrics

Aadathanama Chooda Song Lyrics

Share

Movie Name : Gharshana (2004)
Song Name : Aadathanama Chooda – Song Lyrics
Singer(s) : Sunitha Sarathy & Febimani
Lyrics : Kulasekhar
Music : Harris Jayaraj

Aadathanama Chooda – Song Lyrics

Aadathanama Chooda Tharama
Aapatharama Poola Sharama
Aadathanama Chooda Tharama
Aapatharama Poola Sharama
Naa Kudi Yadalo Vedi Thanamaa
Kuralla Gundelo Konte Swarama
Kanti Paapaki Andaala Varamaa
Tura.. Singaram Chindulesina Kanne Prayama
Tura.. Vayaram Dachipettake Dehama
Tura.. Yadalona Kottha Allari Mouna Mohama
Tura.. Paruvale Pallavinche Rahama
Aadathanama Chooda Tharama
Aapatharama Poola Sharama
Aadathanama Chooda Tharama
Aapatharama Poola Sharama

Intilo Vasthu Mottham
Kotthaga Undi Nestham
Marchesa Mari Nee Kosam
Eduruga Undi Andam
Tapanale Teerchu Mantram
Chesthava Vodilo O Yaagam
Sala Sala Mandi Kanya Raktham
Talapadamandi Kaala Chakram
Kalavamanteno Neeku Kalavaramaa
Aadathanama Chooda Tharama
Aapatharama Poola Sharama
Aadathanama Chooda Tharama
Aapatharama Poola Sharama

Paruvama… Paruvama
Paruvama… Paruvama
Hey… Manusulo Padhana Roopam
Tanuvulo Viraga Daapam
Naalo Repe Yedho Daaham
Sarasame Manaku Sarvam
Sukhamalo Chilipi Swargam
Paruvale Parichindi Deham
Talapadamandi Poola Talpam
Torapadamandi Paala Silpam
Chinni Kalalone Intha Paravasamaa
Naa Kudi Yadalo Vedi Thanamaa
Kuralla Gundelo Konte Swarama
Kanti Paapaki Andaala Varamaa
Tura.. Singaram Chindulesina Kanne Prayama
Tura.. Vayaram Dachipettake Dehama
Tura.. Yadalona Kottha Allari Mouna Mohama
Tura.. Paruvale Pallavinche Rahama
Tura.. Mohama
Tura.. Mohama
Tura.. Mohama
Tura…..

===================

హనామ చూడ - పాట సాహిత్యం

ఓ…సే ఓ… నో

ఓ…సే ఓ… నో

ఆడతనమా చూడతరమా ఆపతరమా పూలశరమా

ఆడతనమా చూడతరమా ఆపతరమా పూలశరమా

నా కోడె ఎదలో వేడితనమా కుర్రాళ్ళ గుండెల్లో కొంటె స్వరమా

కంటిపాపకి అందాల వరమా

డ్యూ… రా సింగారం చిందు లేసినా కన్నె ప్రాయమా

డ్యూ… రా వయ్యారం దాచిపెట్టకే దేహమా

డ్యూ… రా ఎదలోన కొత్త అల్లరే మౌన మోహమా

డ్యూ… రా పరువాలే పల్లవించే రాహమా

ఆడతనమా చూడతరమా ఆపతరమా పూలశరమా

ఆడతనమా చూడతరమా ఆపతరమా పూలశరమా

ఇంటిలో వాస్తు మొత్తం కొత్తగా ఉంది నేస్తం

మార్చేశా మరి నేనీ కోసం

ఎదురుగా ఉంది అందం తపనలే తీర్చు మంత్రం

చేస్తావా ఒడిలో యాగం

సలసల మంది కన్యరక్తం

కలబడమంది కాలచక్రం

కలవమంటేను నీకు కలవరమా…

ఆడతనమా చూడతరమా ఆపతరమా పూలశరమా

ఆడతనమా చూడతరమా ఆపతరమా పూలశరమా

పరువమా పరువమా పరువమా పరువమా హే…

మనసులో మదనరూపం తనువులో విరగదాపం

నాలో రేపే ఏదో దాహం

సరసమే మనకు సర్వం సుఖములో చిలిపి స్వర్గం

పరువాలే పరిచింది దేహం

తలపడమంది పూల తల్పం తొరపడమంది పాల శిల్పం

చిన్ని కలలోనే ఇంత పరవశమా

నా కోడె ఎదలో వేడితనమా

కుర్రాళ్ళ గుండెల్లో కొంటె స్వరమా

కంటిపాపకి అందాల వరమా

డ్యూ… రా సింగారం చిందు లేసినా కన్నె ప్రాయమా

డ్యూ… రా వయ్యారం దాచిపెట్టకే దేహమా

డ్యూ… రా ఎదలోన కొత్త అల్లరే మౌన మోహమా

డ్యూ… రా పరువాలే పల్లవించే రాహమా

డ్యూ…రా మోహమా

డ్యూ…రా మోహమా

డ్యూ…రా మోహమా

Tags:
error: Content is protected !!