Type to search

Tel-2k’s-harmonicals Telugu Song Lyrics

A To Z AP Song Lyrics

Share

Movie Name : King (2008)
Song Name : A To Z AP – Song Lyrics
Singer : Naveen Madhav & Priya Hemesh
Lyrics : Ramajogayya Sastry
Music : Devi Sri Prasad

A To Z AP – Song Lyrics

A To Z AP Mottham Koopi Laagane
Hollywood Bollywood Sodha Chesane
Angel Laanti Nuvve Nachi Flat Ayipoyane
Tuhi Meri Maashukaa Tuhi Meri Maashukaaa
Bracket Lanti Boyfriend Kosam Try Chesthunnane
Jetli Laanti Manly Buildup Kaavalannane
Aaa Figure Power Excetralanni
Nee Lonu Choopisthe
Tu Hi Mera Badshaw Tu Hi Mera Badshaw
Sun Jhara Meri Meharooba
Tuj Pe Hogaya Hu Mein Fidaa
Tu Mera Hero Ani
Naa Manasu Nammali Gaa
A To Z AP Mottham Koopi Laagane
Hollywood Bollywood Sodha Chesane
Angel Laanti Nuvve Nachi Flat Ayipoyane
Tuhi Meri Maashukaa Tuhi Meri Maashukaaa

Nuvvu Nenu 100% Super Jodile
Amitabh Bachan Jaya Laaga
Made For Each Other Ye
Rajesh Khanna Dimple Laaga Set Ayipoyame
Nuvvu Yes Annavo Aish Abhi La Settle Ayipodaame
Jaya Bachan Mechinavaadu Number One Yele
Dimple Heart Ni Gelichina Vaadu Romantic Figure Ye
Chota Bachan RAC Love Aish Ki Nachindhe
Nuvvu Someone Special Anipinchela Edho Cheyyale
1224 Love Trisha Mein Hu Nee Andhale Baanisa
Vaareva Lovely Nasa Deewana Hotho Aisaaa
A To Z AP Mottham Koopi Laagane
Hollywood Bollywood Sodha Chesane
Angel Laanti Nuvve Nachi Flat Ayipoyane
Tuhi Meri Maashukaa Tuhi Meri Maashukaaa

Ambani La Neekosam Ne Palace Kadathane
Shahjahan La Rosemahal Ne Bonus Isthane
ANR La Studio Katti Nee Peredathane
Nuvvu Love You Ante Lallo Ne Ninnu CM Chesthaane
Gundi Leni Shirt Ye Vesi Mass Anipinchave
Gundelloni Matter Choosthe Class Anipinchaave
Malli Puttina Majnu Laaga Magic Chesaave
Naa Manase Neetho Link Ayyela Lockup Vesaave
Dil Ruba Dil Ki Shuba Entha Maatannave Tiyyaga
Shaadi Man Jaane Zigar Nuvvu Naaku Nachaavugaa

===========

A To Z AP మొత్తం కూపి లాగనే
హాలీవుడ్ బాలీవుడ్ సోద చేసానే
ఏంజెల్ లాంటి నువ్వే నాచి ఫ్లాట్ అయిపోయానే
తుహీ మేరీ మాషుకా తుహి మేరీ మాషుకా
బ్రాకెట్ లాంటి బాయ్‌ఫ్రెండ్ కోసం ట్రై చేస్తున్నానే
జెట్లీ లాంటి మ్యాన్లీ బిల్డప్ కావాలన్నానే
అఆ ఫిగర్ పవర్ ఎక్స్‌సెట్రాలన్నీ
నీ లోను చూపిస్తే
తు హీ మేరా బాద్షా తూ హీ మేరా బాద్షా
సన్ ఝరా మేరీ మెహరూబా
తుజ్ పే హోగయా హు మే ఫిదా
తు మేరా హీరో అని
నా మనసు నమ్మాలి గా
A To Z AP మొత్తం కూపి లాగనే
హాలీవుడ్ బాలీవుడ్ సోద చేసానే
ఏంజెల్ లాంటి నువ్వే నాచి ఫ్లాట్ అయిపోయానే
తుహీ మేరీ మాషుకా తుహి మేరీ మాషుకా

నువ్వు నేను 100% సూపర్ జోడిలే
అమితాబ్ బచ్చన్ జయ లాగా
మేడ్ ఫర్ ఈచ్ అదర్ యే
రాజేష్ ఖన్నా డింపుల్ లాగ సెట్ అయిపోయామే
నువ్వు అవును అన్నవో ఐష్ అభిలా సెటిల్ అయిపోదామే
జయ బచన్ మెచ్చినవాడు నంబర్ వన్ యేలే
డింపుల్ హార్ట్ ని గెలిచిన వాడు రొమాంటిక్ ఫిగర్ యే
చోటా బచన్ RAC లవ్ ఐష్ కి నాచిందే
నువ్వు ఎవరో స్పెషల్ అనిపించేలా ఎదో చెయ్యాలె
1224 లవ్ త్రిష మే హు నీ అంధలే బనీసా
వారేవ లవ్లీ నాసా దీవానా హోతో ఐసా
A To Z AP మొత్తం కూపి లాగనే
హాలీవుడ్ బాలీవుడ్ సోద చేసానే
ఏంజెల్ లాంటి నువ్వే నాచి ఫ్లాట్ అయిపోయానే
తుహీ మేరీ మాషుకా తుహి మేరీ మాషుకా

అంబానీ లా నీకోసం నే ప్యాలెస్ కడతానే
షాజహాన్ లా రోజ్‌మహల్ నే బోనస్ ఇస్తానే
ANR లా స్టూడియో కట్టి నీ పేరుతనే
నువ్వు లవ్ యూ అంటే లల్లో నే నిన్ను సీఎం చేస్తానే
గుండి లేని చొక్కా యే వేసి మాస్ అనిపించావే
గుండెల్లోని మేటర్ చూస్తే క్లాస్ అనిపించావే
మల్లి పుట్టిన మజ్ను లాగా మ్యాజిక్ చేసావే
నా మనసే నీతో లింక్ అయ్యేలా లాకప్ వేసావే
దిల్ రుబా దిల్ కి శుభ ఎంత మాటన్నావే తియ్యగా
షాదీ మన్ జానే జిగర్ నువ్వు నాకు నచ్చావుగా

Tags:
error: Content is protected !!