Type to search

Tel-2k’s-harmonicals Telugu Song Lyrics

Va Va Vare Va Song Lyrics

Share

Movie Name : Bunny (2005)
Song Name : Va Va Vare Va – Song Lyrics
Singer : Karthik, Sumangali & Viswa
Music : Devi Sri Prasad
Lyricist : Viswa

Va Va Vare Va – Song Lyrics

Hey Va Va Vare Va
Pamba Repe Gumme Vare Va
Hey Va Va Vare Va
Dummu Repe Dhamme Vare Va
Nee Sokunantha Kattadi Cheyna
Soku Tattadisthe Muttadi Cheyna
Hey Paakuthunte Thummiri Chana
Ninne Munimaapu Muripaana
Muddhuga Vaateyna
Hey Va Va Vare Va
Pamba Repe Gumme Vare Va Ye Ho
Hey Va Va Vare Va
Dummu Repe Dhamme Vare Va Ye Ye
Va Va Vare Va… Va Va Vare Va

Hey Sirimuvva Kaaliki Petti
Thella Thellaani Kokani Katti
Hey Sirimuvva Kaaliki Petti
Thellaani Kokani Katti
Chengumantu Nadichosthe
Pille Vare Va
Hey Soodhanti Choopulathoti
Arey Deetaina Magasirithoti
Hey Soodhanti Choopulathoti
Deetaina Magasirithoti
Hundhaga Nadichosthe
Thrille Vare Va
Hey Chaarumallenti
Nee Sokune Choosi
Nee Vaipe Naa Kallu
Katti Paaresa
Hey Pambarepeti
Neelo Tempare Choosi
Nee Theguve Nachaka
Manasuku Thera Theesa
Hey Va Va Vare Va
Pamba Repe Gumme Vare Va Ahaa
Hey Va Va Vare Va
Dummu Repe Dhamme Vare Va Ye Ye

Hey Naajuku Nadume Patti
Kanne Andhaalu Kolathalu Katti
Hey Naajuku Nadume Patti
Andhaalu Kolathalu Katti
Murepamga Muddhulu Istha
Neeke Vare Va
Hey Yededu Rangula Thoti
Vaana Villedho Ningina Katti
Hey Yededu Rangula Thoti
Villedho Ningina Katti
Chivarantu Thode Unta
Neetho Vare Va
Hey Siggu Thondharalu
Cheppe Konte Sangathulu
Neelona Meriseti
Navvuula Chirujallu
Bava Sarasaalu
Tokke Kottha Paravallu
Paradhaala Saradhaalu
Mudire Muripaalu
Hey Va Va Vare Va
Pamba Repe Gumme Vare Va Va Va
Hey Va Va Vare Va
Dummu Repe Dhamme Vare Va Ye Ye

================

హే వా వా వారే వా
పంబ రేపే గుమ్మే వారే వా
హే వా వా వారే వా
దుమ్ము రేపే దమ్మే వారే వా
నీ సోకునంత కట్టడి చెయ్నా
సోకు తత్తడిస్తే ముత్తడి చేసినా
హే పాకుతుంటే తుమ్మిరి చానా
నిన్నే మునిమాపు మురిపాన
ముద్దుగా వాతైన
హే వా వా వారే వా
పంబ రేపే గుమ్మే వారే వ యే హో
హే వా వా వారే వా
దుమ్ము రేపే దమ్మే వారే వ యే యే
వా వ వారే వా… వా వ వారే వా

హే సిరిమువ్వ కాలికి పెట్టి
తేల్ల తెల్లని కోకని కట్టి
హే సిరిమువ్వ కాలికి పెట్టి
తెల్లని కోకని కట్టి
చెంగుమంటూ నడిపిస్తే
పిల్లే వారే వా
హే సూధంతి చూపులతోటీ
అరేయ్ డీటైనా మగసిరితోటి
హే సూధంతి చూపులతోటీ
దీటైన మగసిరితోటి
హుందాగా నడిపిస్తే
థ్రిల్ వారే వా
హే చారుమల్లెంటి
నీ సోకునే చూసి
నీ వైపే నా కళ్ళు
కట్టి పరేసా
హే పంబరేపేటి
నీలో టెంపరే చూసి
నీ తేగువే నచకా
మనసుకు తీరా తీసా
హే వా వా వారే వా
పంబ రేపే గుమ్మే వారే వ ఆహా
హే వా వా వారే వా
దుమ్ము రేపే దమ్మే వారే వ యే యే

హే నాజుకు నడుమే పట్టి
కన్నె అందాలు కోలాటాలు కట్టి
హే నాజుకు నడుమే పట్టి
అందాలు కోలాటాలు కట్టి
మురేపంగా ముద్దులు ఇస్తా
నీకే వారే వా
ఏడేడు రంగుల తోటీ
వాన విల్లెదో నింగిన కట్టి
ఏడేడు రంగుల తోటీ
వీళ్ళేదో నింగిన కట్టి
చివరితో తోడే ఉంటా
నీతో వారే వా
హే సిగ్గు తొండరాలు
చెప్పే కొంటె సంగతులు
నీలోనా మెరిసేటి
నవ్వుల చిరుజల్లులు
బావ సరసాలు
తొక్కే కొత్త పరవళ్లు
Paradhaala Saradhaalu
ముదిరే మురిపాలు
హే వా వా వారే వా
పంబ రేపే గుమ్మే వారే వ వ వా
హే వా వా వారే వా
దుమ్ము రేపే దమ్మే వారే వ యే యే

Tags:
error: Content is protected !!