Type to search

Tel-2k’s-harmonicals Telugu Song Lyrics

Manasu Neelo Vunna Song Lyrics

Share

Movie Name: Leader (2009)
Song Name : Manasu Neelo Vunna – Song Lyrics
Singer : Sunitha Sarathy
Lyrics : Veturi
Music : Mickey J Meyer

Manasu Neelo Vunna – Song Lyrics

Manasu Neelo Vunna…
Padhavi Kosam Kaadhanna
Valapu Chaala Vunna…
Prajala Seva Bheshanna
Bharatheeya Krupamanuvvena
Thodu Needalaaga Nenundalena
Abdul Kalaam Aa Nuvvaina
Needhaanni Kaalenaa..
Hey Cm…Rastram Neeku Mokke..
Six Pm Praayam Neeku Naakey
Nee Saayam Pa Ga Priya Ga Nenu Lena…
Hey Cm Raashtram Neeku Mokke
6 Pm Praayam Neeku Naake
Nee Sayam Pa Ga Priyaga Neeku Nenu Lenaa
Manassu Neelo Vunna..
Padhavi Kosam Kaadhannaa..
Hey Taraririri Ratta Rara..
Tarara Tarara..Ratta..
Tara Rire..Tara Rira..

Premantey Chedha..Adhi Daachedha..
Ontari Ga Vuntaavey… One Plus Kaaraadha..
Theneetiki Dhooramaithe Parvaledhu
Aadadheeni Dhooramaithe Paruve Ledhu
Lyrics By Ezeelyrics……
Hai Hai Premika…Annadhiley Paavuram..
Saath Saath Aaagaka Annadhiley Panjaram…
Hey Cm…
Hey Cm…Raastram Paaripodhu..
Sweet Welcome Praayam Repu Raadhu
Hey Preetham Majaga Ilaga Vacchi Vellaraadha..
Hey Cm Raashtram Paaripodhu..
Sweet Welcome Praayam Repu Raadhu
Heyy Preetham Majaaga Ilaaga Vacchi Vellaradha
Ledhantu Ledha..Adhi Baaledha..
Ontariga Vunteyne Gentleman Mariyaadha
Vayasse Anichesukunte Bathikiporu
Manasse Champesukunte Yetta Saruuu
Hai Hai Premika Satyamante Sundaram
Kai Kai Korika Okkarame Pattadam
Bharatheeya Krupamanuvvena
Thodu Needalaaga Nenundalena
Abdul Kalaam Aa Nuvvaina
Needhaanni Kaalenaa..
Hey Cm Raashtram Neeku Mokke
6 Pm Praayam Neeku Naake
Nee Saayam Pa Ga Priyaaga Neeku Nenu Lenaa
Hey Cm Raashtram Paaripodhu..
Sweet Welcome Praayam Repu Raadhu
Hey Preetham Majaaga Ilaaga Vacchi Vellaradha..

===============

మనసు నీలో వున్నా…
పదవీ కోసం కాదన్నా
వలపు చాలా వున్నా…
ప్రజా సేవా భేషన్న
భారతీయ కృపామనువ్వేనా
తోడు నీడలాగా నేనుండలేనా
అబ్దుల్ కలాం ఆ నువ్వైనా
నీదాన్నీ కాలేనా..
హే సీఎం…రాష్ట్రం నీకు మొక్కే..
ఆరు Pm ప్రయాణం నీకు నాకే
నీ సాయం పగ ప్రియగా నేను లేనా…
హే సీఎం రాష్ట్రం నీకు మొక్కే
6 Pm ప్రయాణం నీకు నాకే
నీ సాయం పగ ప్రియగా నీకు నేను లేనా
మనసు నీలో వున్నా..
పదవీ కోసం కాదన్నా..
హే తరారిరిరి రత్త రారా..
తారరా తరరా..రత్త..
తారా రిరే..తారా రిరా..

ప్రేమంటే చేదా..అధి దాచేదా..
ఒంటరిగా ఉంటావే… వన్ ప్లస్ కారధా..
తేనెటీకి ధూరమైతే పర్వలేదు
ఆడధీని ధూరమైతే పరువే లేదు
ఎజీలిరిక్స్ సాహిత్యం….
హాయ్ హై ప్రేమిక…అన్నాదిలే పావురం..
సాథ్ సాథ్ ఆగక అన్నాదిలే పంజరం…
హే సీఎం…
హే సీఎం…రాష్ట్రం పారిపోదు..
స్వీట్ వెల్ కమ్ ప్రాయం రేపు రాదు
హే ప్రీతమ్ మజాగా ఇలాగ వచ్చి వెళ్ళరాదా..
హే సీఎం రాష్ట్రం పారిపోదు..
స్వీట్ వెల్ కమ్ ప్రాయం రేపు రాదు
హేయ్ ప్రీతం మజాగా ఇలాగ వచ్చి వెళ్ళరాదా
లేదంటూ లేదు..అధి బలేదా..
ఒంటరిగా వుంటేనే జెంటిల్‌మన్ మరియద
వయస్సె అనిచేసుకుంటే బతికిపోరు
మనస్సే చంపేసుకుంటే యెత్త సరూవు
హై హై ప్రేమికా సత్యమంటే సుందరం
కై కై కోరిక ఒక్కరమే పట్టడం
భారతీయ కృపామనువ్వేనా
తోడు నీడలాగా నేనుండలేనా
అబ్దుల్ కలాం ఆ నువ్వైనా
నీదాన్నీ కాలేనా..
హే సీఎం రాష్ట్రం నీకు మొక్కే
6 Pm ప్రయాణం నీకు నాకే
నీ సాయం పగ ప్రియగా నీకు నేను లేనా
హే సీఎం రాష్ట్రం పారిపోదు..
స్వీట్ వెల్ కమ్ ప్రాయం రేపు రాదు
హే ప్రీతమ్ మజాగా ఇలాగ వచ్చి వెళ్ళరాదా..

Tags:
error: Content is protected !!