Type to search

Tel-2k’s-harmonicals Telugu Song Lyrics

Aanandama Aaratama Song Lyrics

Share

Movie Name : Konchem Ishtam Konchem Kashtam (2009)
Song Name : Aanandama Aaratama – Song Lyrics
Singer(s) : Shankar Mahadevan, Shreya Ghoshal
Lyrics : Sirivennela Sitarama Sastry
Music : Shankar-Ehsaan-Loy

Aanandama Aaratama – Song Lyrics

Anandhama Aaratama Alochanaa Emito
Polchuko Hrudhayama Endukee Alajadi
Dahanidha Snehanidha Ee Suchana Emito
Telchuko Nayanamaa Evaridi Toli Thadi
Ooh Pattuko Pattuko Cheyyi Jaranivvaka Ikanaina
Swapname Satyamai Reppa Dati Chere Samayana
Oh Kantike Dooramai Gunde Ke Inthaga Cheruvaina
Nammave Manasa Kanipadinadi Kada Prati Malupuna

Yedha Sadi Lo Chilipi Layaa Tama Valane Perigenaya
Tana Tanuve Telupuvaya Premantaro Emantaro Ee Maaya Priya
Oka Kshanamu Tochaneevu Ga Kasta Marupaina Ravu Ga
Intha Idi Ga Venta Padaka Ade Pani Gaa
Ooh Ninna La Monna La Nenu Lenu Nenu La Nijamena
Oh Mundhu Ga Cheppaka Mantramesave Nyayamena
Oh Anduke Intha Ga Koluvai Unna Nelonaa
Kothaga Marchana Nuvvu Nuvvu Ani Ninnu Maripinchana
Anandhama Aaratama Alochanaa Emito
Polchuko Hrudhayama Endukee Alajadi
Dahanidha Snehanidha Ee Suchana Emito
Telchuko Nayanamaa Evaridi Toli Thadi
Ooh Pattuko Pattuko Cheyyi Jaranivvaka Ikanaina
Oh Chuttuko Chuttuko Mudi Padipoye Muripana
Oh Ishtamo Kashtamo Ishtamaina Kashtamo Emainaa
Kallallo Pettuko Yeduruga Nilavava Etu Tirigina

Ekanthame Nee Sonthamai Paalinchuko Pranayama
Kougili Kotaga Yeluko Bhandhamaa

==============

ఆనందమా …ఆరాటమా….. ఆలోచనా ఏవిటో
పోల్చుకో హృదయమా ఎందుకీ అలజడి
దాహానిదా స్నేహానిదా ఈ సూచన ఏవిటో
తేల్చుకో నయనమా ఎవరిదీ తొలి తడి

ఓ………..పట్టుకో పట్టుకో చెయ్యి జారనివ్వక ఇకనైనా
స్వప్నమే సత్యమై రెప్ప దాటి చేరే సమయానా

ఓ ………..కంటీకే దూరమై గుండెకే ఇంతగా చేరువైనా
నమ్మవేం మనసా కనబడినది కదా ప్రతి మలుపున

ఆ…………………..ఓ………..
ఎద సడిలో చిలిపి లయ
తమ వలనే పెరిగెనయా
కనుక నువ్వే తెలుపవయా
ప్రేమంటారో ఏమంటారో ఈ మాయ

ప్రియా…ప్రియా
ఒక క్షణము తోచనీవుగా
కాస్త మరుపైన రావుగా
ఇంత ఇదిగా వెంట పడక అదే పనిగా

ఓ …..నిన్నలా మొన్నలా నేను లేను నేనులా నిజమేనా
ముందుగా చెప్పక మంత్రమేశావే న్యాయమేనా
ఓ…..అందుకే ఇంతగా కొలువయ్యున్నా నీలోనా
కొత్తగా మార్చనా నువ్వు నువ్వు అను నిను మరిపించనా

ఆనందమా …ఆరాటమా….. ఆలోచనా ఏవిటో
పోల్చుకో హృదయమా ఎందుకీ అలజడి
దాహానిదా స్నేహానిదా ఈ సూచన ఏవిటో
తేల్చుకో నయనమా ఎవరిదీ తొలి తడి
ఓ………..పట్టుకో పట్టుకో చెయ్యి జారనివ్వక ఇకనైనా
చుట్టుకో చుట్టుకో ముడిపడిపోయే మురిపాన
ఓ……. ఇష్టమో కష్టమో ఇష్టమైన కష్టమో ఏమైనా
కళ్ళల్లో పెట్టుకో ఎదురుగ నిలవనా ఎటుతిరిగినా

ఏకాంతమే నీ సొంతమై
పాలించుకో ప్రణయమా
కౌగిలే కోటలాఏలుకో బంధమా..

Tags:
Previous Article
error: Content is protected !!